రెప్ప తెరిస్తే జననం
రెప్ప మూస్తే మరణం
రెప్ప పాటులో ముగిసిపోయే ఈ జీవితం మీద ఎందుకింత ఆశ?
ఏంటి మనోడికి ఏమి అయ్యింది ఇవ్వాళ అనుకుంటున్నారా?
ఏదో సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చింది లెండి.
Wednesday, February 7, 2007
జీవితం
Posted by Satya at 7:51 PM
Labels: ఆలోచింపచేసేవి, తెలుగు
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఇంకా నయం..పోకిరి సినిమాలో "ఏం మాట్లాడినావన్నది ముఖ్యం కాదు..బుల్లెట్ దిగిందా లేదా" డైలాగ్ గుర్తు కు రాలేదు. గుర్తొచ్చుంటే గన్ను కోసం పరిగెత్తే వాళ్ళు..:-)
చాలా మంచి జోక్ విహారి గారు. మీకు ఎందుకు రెచ్చిపోండి.
Post a Comment