Friday, February 16, 2007

అహంభావ శోధన (Ego Search)

ఇదేం గోలరా బాబు అనుకుంటున్నారా? ఎవరి పేరును వారు ఇంటర్నెట్ లో వెతకడమే ఈగో సెర్చ్. ఉదాహరణకు మీ పేరును ఇంటి పేరుతో సహా గూగుల్ సెర్చ్ లో కొట్టండి, మీ గురించి మీక్కూడా తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడవచ్చు. నేనైతే ప్రతి రోజు ఈ శోధన చేస్తూ ఉంటా! ఎంతైనా ఎవరి పేరు వారికి ముద్దు కదండీ! :)

5 comments:

రాధిక said...

అలాంటి ఆశ్చర్యకర విషయాలు ఎమి తెలియలేదు.

Satya said...

మీ గురించి మీకు సమస్తం తెలుసండీ రాధిక గారు. అందుకే కొత్తగా ఏమి కనిపించ లేదు, అంతేకాని ఇందులో మా "అహంభావ శోధన" గారి తప్పేమి లేదు :)

Suresh Kolichala said...

Vanity Search కి సమానార్థకంగా "అహమహమిక" అనో "హామిక శోధన" అనో "స్వకీయ శోధన", "స్వతశ్శోధన", "స్వీయ శోధన" అనో అంటే ఎలా ఉంటుందంటారు? :-)

srikanth said...

this is idea coming in to mind very greate i feel . i also typed my name in google search box i got lot results . iam very much surpaised about that.

i feel very much happy my friend(Best of all) thinking changing to day by day.

Unknown said...

u r idea s impressive.
Implementation s highly qualified,
Finally,very attractive.

priyadarsini N
SemanticSpace Tehnologies
Jayabheri SiliconTowers
Hyderabad