Wednesday, January 31, 2007

పొగ త్రాగితే?

ముంబయిలో ఒక ఐటి కంపెని స్మోకర్స్ జోన్లో గోడ మీద వేసిన బొమ్మ ఇది. మంచి ఆలోచన కదండీ!!

8 comments:

రవి వైజాసత్య said...

అద్భుతమైన ఆలోచన

తెలు'గోడు' unique speck said...

very good thought!

చదువరి said...

ప్రత్యేకించి ఓ స్మోకర్సు జోను పెట్టనేల, మా వాళ్ళనిలా బెదరగొట్టనేల?

రాధిక said...

really good thought.

అనిల్ చీమలమఱ్ఱి said...

నేనొప్పుకోను...(ఎందుకంటే నేను పొగ చుట్టలు తాగుతాను).

గురజాడ చెప్పింది గుర్తుందిగా..

పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్..

పింగళి (లేక కొసరాజా) చెప్పింది...భలే భలే సిగరెట్టు..

అందువలన్ నేను పైన వేసిన బొమ్మని, రాసిన నేరుమల్ల ని వ్యతిరేకిస్తున్నా...

ధూమ ప్రియుల సమాఖ్య వర్ధిల్లాలి..

అనిల్ చీమలమఱ్ఱి

Satya said...

ఇది నా రచ్చబండకు వచ్చిన తొలకరి విమర్శ. అనీల్ గారికి నా మనస్పూర్వక కృతజ్ఞతలు. రచ్చబండ మీద ఎవరి అభిప్రాయాలను వారు సంకోచం లేకుండా చెప్పవచ్చు, ఇది తప్పు ఇది ఒప్పు అని ఏమి ఉండదు.

spandana said...

ధూమ ప్రియత్వం నశించాలి.
పొగ త్రాగువాడు దున్నపోతై పుట్టున్!
కూసే గాడిద మేసే గాడిదను చెరిచిందన్నట్లు త్రగే వాడూ త్రాగని వాడిని చెరుస్తాడు గనుక ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు వుండాల్సిందే!
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్.
కానీ త్రాగువానికి అట్టి అవకాశం లేదు, మరుజన్మలో వారు మరొక అవతరం ఎత్తవలె కదా!