ఇవ్వాళ ఏమి రాద్దాం అని ఆలోచిస్తుండగా ఎందుకో మన యండమూరి వారి వెన్నెల్లోఆడపిల్ల గుర్తుకొచ్చింది. ఆ నవల చదివిన రోజు మనసంతా ఏదో తెలియని భావంతో నిండి పోయింది. కథానాయిక పాత్రను ఒక శిల్పం లాగా మలిచారు. మన హీరో గొప్ప చెస్ ఆటగాడు , ఆమె అమెరికాలో గొప్ప చదువు చదివిన అందాలరాశి. ఆ అమ్మాయి మన చెస్ ఛాంపియన్ తో ఆడిన మైండ్ గేం మీ మనసును దోచుకుంటుంది. ముగింపు ఎలాంటి వారినైనా కదిలిస్తుంది. నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది తెలుగే కనుక అంతర్జాతీయ భాష ఐతే మన వీరేంద్రనాథ్ గారికి ఎంత గుర్తింపు వచ్చి వుండేదో అని. ఈ నవల ఆధారంగా ఒక సీరియల్ మరియు సినిమా (హలో ఐలవ్ యు) వచ్చాయి , కాని దురదౄష్టవశాత్తు దానికి న్యాయం చేకూర్చలేకపోయాయి.
Tuesday, January 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ii navala naaku caalaa istam.emduku antea ceppaleanu.miirannattugaa cadivaaka 2 roajulu avea aloacanalu vuntaayi.
"వెన్నెల్లో ఆడపిల్ల" -- ఒక గొప్ప అనుభుతిని మిగిల్చే నవల. యండమూరి గారి అద్భుతమైన శైలి, ఆహ్లదకరమైన సన్నివేశాలు, అనూహ్యమైన సంఘటనలు....ఒహ్. మరోసారి చదవాలని పిస్తుంది.
ayana tIre anta . ayana edi rasinaa alaane untundi. manalanti entho mandiki bhavukatwanni parichayam cesina ayanaki runapadi untaam.
Nijamgane Ee navala aayana kalam nunchi jaluvarina animutyam
Satya, meeru raasinattu vennello aadapilla chalaa bavuntundi. Software engineer ayivundi teerika chesukuni blog run cheyyadam nijamgaa abhinandaneeyam.
Post a Comment