అర్ధ రూపాయిని మురిపెంగా చూసుకుంటూ తాయిలాలను కొనుక్కున్నది నేనేనా?
జేబునిండా గోళీకాయలు గెలిచి విజయ గర్వంతో రోడ్లన్ని నావే అన్నట్లు తిరిగింది నేనేనా?
మాస్టారుని బజార్లో చూసి భయంతో తిరిగి చూడకుండా పరిగెత్తింది నేనేనా?
తిరిగి చూసుకుంటే తెరమరుగైన తియ్యని జ్ఞాపకాలు ఎన్నో...
ఎంత మార్పు నాలో!! ఆ మొండి ధైర్యమెక్కడ? ఆ చిరు సంతోషాలు ఎక్కడ?
Thursday, March 22, 2007
నా చిన్ననాటి అల్లరి కళ్ళ ముందు కదలాడుతుంది
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నిజమే ఆ సంతోషాలు,సరదాలు ఎంత డబ్బు పెట్టినా మళ్ళా పొందలేము.
మురిపెంగా దాచుకున్న ఆ ఙ్ఞాపకాలను మధురంగా గుర్తుచేసారు
gundelni pindesavu kadaraa
Hey..this is so cool
Post a Comment