Thursday, April 12, 2007

చిన్న నాటి ఆట

అమ్మాయి పేరు, అబ్బాయి పేరు కాగితం మీద రాసి, రెండు పేర్లలో కామన్ గా ఉన్న అక్షరాలను కొట్టివేసి వారిద్దరి మధ్య రిలేషన్ కనుక్కునే ఆట. మీరందరూ చిన్నప్పుడు ఆడే ఉంటారు. నాకు "మన్మథ" సినిమా చూసినప్పుడే తెలిసింది. అనుకోకుండా ఒక రోజు దీన్ని కంప్యూటర్ ప్రోగ్రాం గా రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. జావా స్రిప్ట్ లో నాటు కోడింగ్ చేశా.

Flames

మనం చేయవలసిందల్లా రెండు పేర్లు ఇవ్వడం , బటన్ నొక్కడం!!