Sunday, January 28, 2007

ఈ బ్లాగ్ ని కార్గిల్ యుద్ధ౦తో ప్రార౦భిద్దా౦

అనన్య పోరాటానికి అది ఆర౦భ౦
అచ౦చల దేశభక్తికి అది ప్రతిబింబం

మాతృభూమి కోసం శ్రమిస్తున్నాననే ప్రతి సైనికుడి తపన
వంద కోట్ల భారతీయులకు మరువలేని దీవెన

తమ ప్రాణాలను పరుల శ్రేయస్సు కోసం అర్పించే ఆ త్యాగం
భరతమాత బిడ్డలమైన మేము ఎన్నడు మరువం

తూటా దిగినప్పుడు వందేమాతరం అని చేసే సింహగర్జన
శత్రు సైనికుల గుండెల్లో లేపుతుంది వేదన

పాకిస్తాన్ మిలిటెంట్లను తరిమికొట్టిన ఆ ప్రతాపం
భావి భారత పౌరులకు కావాలి ఆదర్శం

6 comments:

Ram said...

Hi Satya. Thats a good one. U have set some standards for the bloggers and their blogs to follow.
Keep it up

Satya said...

Thank you very much Ram. Keep supporting me.

Anonymous said...

సత్య గారు,

బ్లాగు లోకానికి స్వాతం.

మీరు రావడం రావడమే ప్ర్భంజనంలా వచ్చారు. చాల టపాలు ఒక్కసారే రాసేశారు. మీ ఉత్సాహం ఇలాంగె వుండాలని అభిలషిస్తూ.

విహారి
http://vihaar.blogspot.com

Satya said...

ధన్యవాదాలు విహారి గారు. మీ అందరి ప్రోత్సాహంతో ఈ రచ్చబండని శక్తివంచన లేకుండా కొనసాగిస్తాను.

Anonymous said...

Hello Vihari,

You know basically satya is a good poet. He started writing these type of stanges from his child hood.

regards,
bharath

Unknown said...

a big tree starts with a small seed
a big journey starts with a small step
a big revolution starts with a small invention
i wish in the same way this smalll blog leads to your big success


the one to whom you do matter a lot